వీడియో: గోదావరి ఉగ్రరూపం.. ఏపీలో చిక్కుకున్న 300 మంది భక్తులు

తెలంగాణ, ఏపీ సరిహద్దులో 300 భక్తులు చిక్కుకుపోయారు. తమకు సాయం అందించాలని అర్థిస్తున్నారు. తెలంగాణలోని అశ్వరావుపేట, ఏపీలోని గుబ్బాల ప్రాంతాల మధ్య ఉన్న మంగమ్మ దేవాలయ సందర్శనకు కొంత మంది భక్తులు వెళ్లారు. తెలంగాణ, ఏపీ సరిహద్దులో 300 భక్తులు చిక్కుకుపోయారు. తమకు సాయం అందించాలని అర్థిస్తున్నారు. తెలంగాణలోని అశ్వరావుపేట, ఏపీలోని గుబ్బాల ప్రాంతాల మధ్య ఉన్న మంగమ్మ దేవాలయ సందర్శనకు కొంత మంది భక్తులు వెళ్లారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2weU6RI
via

Post a Comment

0 Comments