నవమి వేడుకలకు వెళ్లొస్తుండగా ప్రమాదం.. నలుగురు మృతి

తెలంగాణలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీరామ నవమి ఉత్సవాలకు వెళ్లొస్తుండగా జరిగిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తెలంగాణలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీరామ నవమి ఉత్సవాలకు వెళ్లొస్తుండగా జరిగిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2Go9n94

Post a Comment

0 Comments