టిక్ టాక్ వీడియో చిత్రీకరిస్తుండగా ఓ యువకుడు ప్రమాదవశాత్తూ తన మిత్రుణ్ని తుపాకీతో కాల్చాడు. తీవ్ర గాయాల పాలైన బాధితుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఢిల్లీలో ఈ ఘటన జరిగింది.టిక్ టాక్ వీడియో చిత్రీకరిస్తుండగా ఓ యువకుడు ప్రమాదవశాత్తూ తన మిత్రుణ్ని తుపాకీతో కాల్చాడు. తీవ్ర గాయాల పాలైన బాధితుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఢిల్లీలో ఈ ఘటన జరిగింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2IkLTnI
0 Comments