2018లో వర్షాకాలంలో శేషాచలం కొండల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో జలాశయాలు పూర్తిస్థాయిలో నిండలేదు. ఇప్పటికే ఆకాశగంగ, గోగర్భం జలాశయాలు ఇప్పటికే ఎండిపోయినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. 2018లో వర్షాకాలంలో శేషాచలం కొండల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో జలాశయాలు పూర్తిస్థాయిలో నిండలేదు. ఇప్పటికే ఆకాశగంగ, గోగర్భం జలాశయాలు ఇప్పటికే ఎండిపోయినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2GmDnlM
0 Comments