Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 13 August 2019

Adult Jokes: భర్త అనుకుని పొరపాటున..!

తన ఇంట్లోకి చోరీ చేసేందుకు వస్తున్న దొంగని చూసింది సూర్యకాంతం.. దొంగను వీర ఉతుకుడు ఉతికి.. ఫోన్ చేసి పోలీసులను పిలిచింది. ‘వెరీ గుడ్‌ అందరు మీలా ధైర్యంగా ఉండాలి. ధైర్యానికి హ్యాట్సాఫ్. కానీ ఆ దొంగని అంత దారుణంగా కొట్టాల్సింది కాదమ్మా’ అన్నాడు ఎస్సై. ‘వాడు దొంగ అనుకుని కొట్టలేదు సార్. మా ఆయన గోడ దూకి ఇంట్లోకి వస్తున్నారని భావించా. నా భార్త అనే ధైర్యంతో ఓ రేంజ్‌లో దంచేశాను. చూస్తే చివరికి వాడు దొంగ’ అని నవ్వేసింది గయ్యాళి సూర్యకాంతం.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2KzmCWN

No comments:

Post a Comment