
పెళ్లయిన తర్వాత స్వేచ్ఛ లేకుండా పోయిందని భర్తలు బాధపడుతుంటారు.. అయితే అప్పుడప్పుడు ఏదైనా గొడవ జరిగినప్పుడు.. ‘ఏవండోయ్.. మీతో నేను నిజంగానే మాట్లాడను. మీకు నేను వేస్తున్న శిక్ష అదే..’ అని భార్య అనడం కొందరు భర్తలకు పట్టరాని సంతోషాన్ని ఇస్తుంది.. కానీ పైకి మాత్రం.. ఏదో కోల్పోయినట్లుగా నటించక తప్పదట..!
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2MjrnWt
No comments:
Post a Comment