Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 19 December 2019

మహారాష్ట్రలో తెలుగు యువతి బలవన్మరణం

ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్రలోని పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామత్‌ఘర్‌కు చెందిన స్వాతి వేముల (21) అనే తెలుగు యువతి.. బాలాజి నగర్‌కు చెందిన సాయిచంద్ర మాచెర్ల (25) అనే యువకుడు గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. Also Read: ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుందామని స్వాతి ఇటీవల సాయిచంద్రకు ప్రతిపాదించింది. అయితే యువతి ప్రతిపాదనకు సాయిచంద్ర నిరాకరించాడు. దీంతో యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. మంగళవారం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరేసుకుని స్వాతి తనువు చాలించింది. ఈ విషయం తెలిసి సాయిచంద్ర పరారయ్యాడు. దీనిపై స్వాతి తల్లింద్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి సాయిచంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2S77fsN

No comments:

Post a Comment