ఈజిప్ట్‌లో మరో ఘోర చోటుచేసుకుంది. దక్షిణ ఈజిప్టులోని సోహాగ్ ప్రావిన్స్ తహ్తా జిల్లాలో శుక్రవారం (మార్చి 26) రెండు పాసింజర్ రైళ్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 32 మంది మృతి చెందారు. 66 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. దుర్ఘటన జరిగిన ప్రాంతం రాజధాని కైరోకు 460 కి.మీ. దూరంలో ఉంది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2QJ1qmD
No comments:
Post a Comment