రాజకీయ ప్రయోజనాల కోసం కూటమిని ఏర్పాటు చేయడం లేదు. దేశం ప్రమాదంలో ఉందనే చొరవ తీసుకొని.. పార్టీలను ఏకం చేసేందుకు కూటమి ఏర్పాటు. ఈ నెల 22న ఢిల్లీలో సమావేశమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాత క్లారిటీ ఇస్తాం. రాజకీయ ప్రయోజనాల కోసం కూటమిని ఏర్పాటు చేయడం లేదు. దేశం ప్రమాదంలో ఉందనే చొరవ తీసుకొని.. పార్టీలను ఏకం చేసేందుకు కూటమి ఏర్పాటు. ఈ నెల 22న ఢిల్లీలో సమావేశమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాత క్లారిటీ ఇస్తాం.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Dwm4hR
0 Comments