ఆ రాష్ట్రాన్ని 4 ముక్కలు చేస్తే ఆంధ్రుల పగ చల్లారుతుంది: పవన్

60 ఏళ్లు నిండిన ఉద్యోగులకు పదవి విరమణ ఇస్తున్నప్పుడు.. సీఎం చంద్రబాబు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలి. మా అన్నను కాదని టీడీపీకి సపోర్టు చేస్తే.. ఇప్పుడు చంద్రబాబు వెళ్లి కాంగ్రెస్‌తో కలుస్తారా.. ఎవరైనా దారిన పోయే తద్దినాన్ని ఇంట్లోకి తెచ్చుకుంటారా.. ఒక్క చంద్రబాబు తప్ప60 ఏళ్లు నిండిన ఉద్యోగులకు పదవి విరమణ ఇస్తున్నప్పుడు.. సీఎం చంద్రబాబు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలి. మా అన్నను కాదని టీడీపీకి సపోర్టు చేస్తే.. ఇప్పుడు చంద్రబాబు వెళ్లి కాంగ్రెస్‌తో కలుస్తారా.. ఎవరైనా దారిన పోయే తద్దినాన్ని ఇంట్లోకి తెచ్చుకుంటారా.. ఒక్క చంద్రబాబు తప్ప

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2D298iL

Post a Comment

0 Comments