కర్ణాటక ఉప-ఎన్నికలు: ఆధిక్యంలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి

కర్ణాటకలోని మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప-ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ప్రారంభమైంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఒక్క లోకసభ స్థానంలో తప్పా మిగతా చోట్ల అధికార కాంగ్రెస్- జేడీఎస్ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కర్ణాటకలోని మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప-ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ప్రారంభమైంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఒక్క లోకసభ స్థానంలో తప్పా మిగతా చోట్ల అధికార కాంగ్రెస్- జేడీఎస్ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2yUFJ7v

Post a Comment

0 Comments