హైదరాబాద్ శివారులో 1192కిలోల గంజాయి పట్టివేత

ఇటీవల విజయవాడ, విశాఖ నగరాల్లోనూ ఇదే తరహాలో ఇటుకల్లో గంజాయి తరలిస్తున్న ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు ఇటుకలు తరలిస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా గుట్టరట్టయింది. ఇటీవల విజయవాడ, విశాఖ నగరాల్లోనూ ఇదే తరహాలో ఇటుకల్లో గంజాయి తరలిస్తున్న ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు ఇటుకలు తరలిస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా గుట్టరట్టయింది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2ItL4sS

Post a Comment

0 Comments