తిరమలేశుడికీ ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్.. 1381 కిలోల బంగారాన్ని సీజ్ చేసిన ఈసీ

ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ తిరుమలేశుడిపై కూడా పడింది. ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు 1381 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ బంగారం టీటీడీదని తేలింది.ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ తిరుమలేశుడిపై కూడా పడింది. ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు 1381 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ బంగారం టీటీడీదని తేలింది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2GkPjmZ

Post a Comment

0 Comments