నల్గొండ: ఎన్నికల చిచ్చు.. నాటుబాంబులతో దాడులు, 20 ఇళ్లు ధ్వంసం

ఎన్నికల గొడవ గ్రామంలో చిచ్చు రేపింది. బాంబు దాడులతో గ్రామం దద్దరిల్లిపోయింది. ప్రజలు.. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు భయభ్రాంతులకు గురయ్యారు. బాంబు దాడుల్లో 20 ఇళ్లు ధ్వంసమయ్యాయి.ఎన్నికల గొడవ గ్రామంలో చిచ్చు రేపింది. బాంబు దాడులతో గ్రామం దద్దరిల్లిపోయింది. ప్రజలు.. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు భయభ్రాంతులకు గురయ్యారు. బాంబు దాడుల్లో 20 ఇళ్లు ధ్వంసమయ్యాయి.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2V468M8

Post a Comment

0 Comments