ఆస్తి కోసం ఘాతుకం.. మాజీ ఎంపీ భార్య దారుణహత్య

రథినమ్ ఆదివారం రాత్రి కుమార్తెకు ఫోన్ చేసి ప్రవీణ్ ఆస్తిలో తన వాటా ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. కుమార్తెతో మాట్లాడుతుండగానే ఆమె ఫోన్ కట్ అయింది. మళ్లీ ట్రై చేయగా కలవలేదు.రథినమ్ ఆదివారం రాత్రి కుమార్తెకు ఫోన్ చేసి ప్రవీణ్ ఆస్తిలో తన వాటా ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. కుమార్తెతో మాట్లాడుతుండగానే ఆమె ఫోన్ కట్ అయింది. మళ్లీ ట్రై చేయగా కలవలేదు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2Xb9XN5

Post a Comment

0 Comments