ఇంటర్ బోర్డ్ లీలలు.. అరబిక్ పరీక్ష రాస్తే ఉర్దూలో సున్నా మార్కులు

తెలంగాణ ఇంటర్ బోర్డు తప్పిదాల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఓ విద్యార్థినికి 99 మార్కులొస్తే.. జీరో మార్కులేశారు. మరో స్టూడెంట్‌ అరబిక్ ఎగ్జామ్ రాస్తే.. ఉర్దూలో సున్నా వచ్చినట్లు చూపారు.తెలంగాణ ఇంటర్ బోర్డు తప్పిదాల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఓ విద్యార్థినికి 99 మార్కులొస్తే.. జీరో మార్కులేశారు. మరో స్టూడెంట్‌ అరబిక్ ఎగ్జామ్ రాస్తే.. ఉర్దూలో సున్నా వచ్చినట్లు చూపారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2UQJIiq

Post a Comment

0 Comments