ఆకాశంలో అద్భుతం.. 'కృష్ణబిలం' ఆవిష్కృతం!

భూమి నుంచి 5 కోట్ల కాంతిసంవత్సరాల దూరంలో ఉన్న ఎం87 అనే నక్షత్రమండలంలో ఉన్న ఓ భారీ కృష్ణబిలం ఫొటోను ఖగోళ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఇప్పటివరకూ సైన్స్ ఆర్టిస్టులు ఊహించిన బ్లాక్‌హోల్‌ మాదిరిగానే ఉండటం విశేషం. భూమి నుంచి 5 కోట్ల కాంతిసంవత్సరాల దూరంలో ఉన్న ఎం87 అనే నక్షత్రమండలంలో ఉన్న ఓ భారీ కృష్ణబిలం ఫొటోను ఖగోళ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఇప్పటివరకూ సైన్స్ ఆర్టిస్టులు ఊహించిన బ్లాక్‌హోల్‌ మాదిరిగానే ఉండటం విశేషం.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2P86dcw

Post a Comment

0 Comments