రాయ్‌చూర్‌లో నవోదయ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న మధు ఈ నెల 13న అదృశ్యమైంది. మూడురోజుల తర్వాత(ఏప్రిల్ 16) ఆమె మృతదేహం నవోదయ కాలేజీకి 5-6 కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో లభ్యమైంది. రాయ్‌చూర్‌లో నవోదయ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న మధు ఈ నెల 13న అదృశ్యమైంది. మూడురోజుల తర్వాత(ఏప్రిల్ 16) ఆమె మృతదేహం నవోదయ కాలేజీకి 5-6 కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో లభ్యమైంది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2GmFbu0
0 Comments