డేటింగ్‌ యాప్‌తో యువతులకు వల.. రూ.లక్షల్లో వసూలు

కర్నూలులోని లక్ష్మీనగర్‌కు చెందిన గొల్లాలదొడ్డి అబ్దుల్లా(35) కొద్దికాలం క్రితం హైదరాబాద్‌కు వచ్చి కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. తన పేరును డా.కార్తిక్‌రెడ్డి అంటూ ఓ డేటింగ్‌ యాప్‌లో నమోదు చేసుకున్నాడు.కర్నూలులోని లక్ష్మీనగర్‌కు చెందిన గొల్లాలదొడ్డి అబ్దుల్లా(35) కొద్దికాలం క్రితం హైదరాబాద్‌కు వచ్చి కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. తన పేరును డా.కార్తిక్‌రెడ్డి అంటూ ఓ డేటింగ్‌ యాప్‌లో నమోదు చేసుకున్నాడు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2Gh1uBc

Post a Comment

0 Comments