ఈవీఎంల కోడ్ ఎవరు మార్చారు? వీవీప్యాట్ స్లిప్‌లను ఎందుకు లెక్కించరు?: బాబు

వీవీప్యాట్ స్లిప్‌ 7 సెకన్ల పాటు చూపించాలి, కానీ 3 సెకన్లే చూపిస్తోంది. అలా కోడ్‌‌ను ఎవరు మార్చారని చంద్రబాబు ప్రశ్నించారు. 50 శాతం వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాల్సిందేనని డిమాండ్ చేశారు. వీవీప్యాట్ స్లిప్‌ 7 సెకన్ల పాటు చూపించాలి, కానీ 3 సెకన్లే చూపిస్తోంది. అలా కోడ్‌‌ను ఎవరు మార్చారని చంద్రబాబు ప్రశ్నించారు. 50 శాతం వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాల్సిందేనని డిమాండ్ చేశారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2Gn8j5o

Post a Comment

0 Comments