గాల్లోకి ఎగిరిన అతి పే.....ద్ద విమానం

ఆరు ఇంజిన్లు, రెండు విమాన బాడీలు (డ్యూయల్ ఫ్యూజ్‌లాజ్) కలిగిన ఈ విమానం గరిష్ఠంగా 35 వేల అడుగుల ఎత్తులో ఎగిరేలా రూపొందించారు. గాలిలో నుంచి నేరుగా రాకెట్లను ప్రయోగించి ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాలన్నది ఈ విమానం తయారీ వెనక ముఖ్య ఉద్దేశం. ఆరు ఇంజిన్లు, రెండు విమాన బాడీలు (డ్యూయల్ ఫ్యూజ్‌లాజ్) కలిగిన ఈ విమానం గరిష్ఠంగా 35 వేల అడుగుల ఎత్తులో ఎగిరేలా రూపొందించారు. గాలిలో నుంచి నేరుగా రాకెట్లను ప్రయోగించి ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాలన్నది ఈ విమానం తయారీ వెనక ముఖ్య ఉద్దేశం.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2Uj9nLo

Post a Comment

0 Comments