నిండు గర్భిణి దారుణ హత్య.. దుర్మార్గుడి మోసం?

మరికొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మ ఇవ్వబోతున్న నిండు గర్భిణిని అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేశారు. మహిళతో పాటు ఆమె కడుపులో పెరుగుతున్న చిన్నారిని బలితీసుకున్నారు. జగద్గిరిగుట్టలో ఈ దారుణం చోటుచేసుకుంది.మరికొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మ ఇవ్వబోతున్న నిండు గర్భిణిని అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేశారు. మహిళతో పాటు ఆమె కడుపులో పెరుగుతున్న చిన్నారిని బలితీసుకున్నారు. జగద్గిరిగుట్టలో ఈ దారుణం చోటుచేసుకుంది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2Ghbv2g

Post a Comment

0 Comments