పక్కింటి వ్యక్తిని చంపి భార్యపై రేప్.. కోర్టు సంచలన తీర్పు

కేరళలోని కొలియూర్ గ్రామంలో గల ఓ ఇంట్లో భార్యాభర్తలు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. 2016, జులై 7న వారంతా నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ఇద్దరు దుండగులు ప్రవేశించారు. భర్త తలపై ఇనుప రాడ్‌తో విచక్షణా రహితంగా కొట్టడంతో అతడు అక్కడిక్కడే చనిపోయాడు. కేరళలోని కొలియూర్ గ్రామంలో గల ఓ ఇంట్లో భార్యాభర్తలు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. 2016, జులై 7న వారంతా నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ఇద్దరు దుండగులు ప్రవేశించారు. భర్త తలపై ఇనుప రాడ్‌తో విచక్షణా రహితంగా కొట్టడంతో అతడు అక్కడిక్కడే చనిపోయాడు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2DbEQcH

Post a Comment

0 Comments