మహిళను చంపి సూట్‌కేసులో కుక్కి.. హైదరాబాద్‌లో దారుణం

సూరారం కాలనీలోని కృషి స్కూల్‌ దగ్గర ఆదివారం ఉదయం స్థానికులు ఓ సూట్‌కేసు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని సూట్‌కేసును తెరవగా మహిళ మృతదేహం కనిపించింది. సూరారం కాలనీలోని కృషి స్కూల్‌ దగ్గర ఆదివారం ఉదయం స్థానికులు ఓ సూట్‌కేసు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని సూట్‌కేసును తెరవగా మహిళ మృతదేహం కనిపించింది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2UdezR3

Post a Comment

0 Comments