విశాఖపట్టణం పెందుర్తి ప్రాంతానికి చెందిన మాధవరపు వెంకటేశ్‌కు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన సింధు(26)తో రెండు నెలల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.8లక్షల నగదు, రూ.2లక్షల విలువైన బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. విశాఖపట్టణం పెందుర్తి ప్రాంతానికి చెందిన మాధవరపు వెంకటేశ్‌కు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన సింధు(26)తో రెండు నెలల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.8లక్షల నగదు, రూ.2లక్షల విలువైన బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2GfcS0a
0 Comments