ఉపాధిహామీ అమలులో దేశంలో నెంబర్‌వన్‌గా ఏపీ

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ నెంబర్‌వన్‌గా నిలిచింది. ఏపీలో మొత్తం 24.64 కోట్ల పని దినాలు కల్పించగా, రూ.9,216 కోట్లు ఖర్చు చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ నెంబర్‌వన్‌గా నిలిచింది. ఏపీలో మొత్తం 24.64 కోట్ల పని దినాలు కల్పించగా, రూ.9,216 కోట్లు ఖర్చు చేసింది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2XdQFGV

Post a Comment

0 Comments