మారణ హోమానికి ముగింపు పలికేందుకు.. నేతల పాదాలను ముద్దాడిన పోప్

పోప్ ఫ్రాన్సిస్ మోకాళ్లపై వంగి సౌత్ సూడాన్ నాయకుల పాదాలను ముద్దాడారు. పౌర యుద్ధం కారణంగా సౌత్ సూడాన్‌లో 4 లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. ఆ దేశంలో శాంతిని ఆకాంక్షిస్తూ పోప్ ఇలా చేశారు.పోప్ ఫ్రాన్సిస్ మోకాళ్లపై వంగి సౌత్ సూడాన్ నాయకుల పాదాలను ముద్దాడారు. పౌర యుద్ధం కారణంగా సౌత్ సూడాన్‌లో 4 లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. ఆ దేశంలో శాంతిని ఆకాంక్షిస్తూ పోప్ ఇలా చేశారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2UxBZWl

Post a Comment

0 Comments