ఏపీ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ ఆకస్మిక మృతి

ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ తివారీ మంగళవారం ఆకస్మికంగా ప్రాణాలు వదిలారు. ముక్కు నుంచి తీవ్ర రక్త స్రావమైన స్థితిలో ఆయన్ను హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే చనిపోయారని డాక్టర్లు తెలిపారు.ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ తివారీ మంగళవారం ఆకస్మికంగా ప్రాణాలు వదిలారు. ముక్కు నుంచి తీవ్ర రక్త స్రావమైన స్థితిలో ఆయన్ను హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే చనిపోయారని డాక్టర్లు తెలిపారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2v72Kl9

Post a Comment

0 Comments