భూమి విషయంలో నెలకొన్న వివాదం ఓ వ్యక్తిని దారుణానికి ఉసిగొల్పాయి. సొంత అక్కా, బావలపైపే కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో బావ అక్కడికక్కడే మరణించగా.. తీవ్ర గాయాల పాలైన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.భూమి విషయంలో నెలకొన్న వివాదం ఓ వ్యక్తిని దారుణానికి ఉసిగొల్పాయి. సొంత అక్కా, బావలపైపే కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో బావ అక్కడికక్కడే మరణించగా.. తీవ్ర గాయాల పాలైన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2UCapSI
0 Comments