Lok Sabha Elections 2019: ఎట్టకేలకు నకిలీ చేతివేళ్ల గుట్టు తెలిసింది!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బోగస్ ఓట్లు, రిగ్గింగ్ అంశాలపై ప్రధానంగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో దొంగ ఓట్లు వేసేందుకు నకిలీ చేతివేళ్లు సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బోగస్ ఓట్లు, రిగ్గింగ్ అంశాలపై ప్రధానంగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో దొంగ ఓట్లు వేసేందుకు నకిలీ చేతివేళ్లు సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2V0IXCy

Post a Comment

0 Comments