జగన్ పార్టీ 20 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని టైమ్స్ నౌ వీఎంఆర్ ఒపీనియన్ పోల్ వెల్లడించింది. టీఆర్ఎస్ పార్టీ 14 సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది. గత రెండు సర్వేలతో పోలిస్తే టీడీపీ కాస్త మెరుగుపడింది.జగన్ పార్టీ 20 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని టైమ్స్ నౌ వీఎంఆర్ ఒపీనియన్ పోల్ వెల్లడించింది. టీఆర్ఎస్ పార్టీ 14 సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది. గత రెండు సర్వేలతో పోలిస్తే టీడీపీ కాస్త మెరుగుపడింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2UpGIcg
0 Comments