Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 9 May 2019

టీవీ9 సీఈవో రవి ప్రకాష్ ఇంట్లో సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలు

టీవీ9కు సంబంధించిన ఓ కేసు విషయంలో ఈ సోదాలు జరిగిన్నట్లు తెలుస్తోంది. రవి ప్రకాష్ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారట. టీవీ9కు సంబంధించిన ఓ కేసు విషయంలో ఈ సోదాలు జరిగిన్నట్లు తెలుస్తోంది. రవి ప్రకాష్ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారట.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2WxkSkj

No comments:

Post a Comment