Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 9 May 2019

AP Temperatures: తెలుగు రాష్ట్రాల్లో 47 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2PT1KdU

No comments:

Post a Comment