Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 8 May 2019

తాత అఘాయిత్యంతో గర్భం దాల్చిన బాలిక.. మనస్తాపంతో ఆత్మహత్య

నెల రోజుల క్రితం ఆ బాలిక కడుపునొప్పితో బాధపడుతూ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి గర్భిణి అని చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు మిర్యాలగూడకు వెళ్లి ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు.నెల రోజుల క్రితం ఆ బాలిక కడుపునొప్పితో బాధపడుతూ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి గర్భిణి అని చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు మిర్యాలగూడకు వెళ్లి ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/3066aTG

No comments:

Post a Comment