పొలం దగ్గర పనులు చేస్తున్న కుటుంబాన్ని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది. తల్లి, కొడుకు, కూతురు అక్కడికక్కడే మృతి చెందగా.. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. వికారాబాద్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.పొలం దగ్గర పనులు చేస్తున్న కుటుంబాన్ని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది. తల్లి, కొడుకు, కూతురు అక్కడికక్కడే మృతి చెందగా.. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. వికారాబాద్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2ElNzJO
0 Comments