హైదరాబాద్: మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

మెట్రోస్టేషన్ మొదటి అంతస్తుకు వెళ్లిన ఆ వ్యక్తి.. సారథి స్టూడియో ప్రహారీ గోడవైపు దూకేశాడు. నగరంలో మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించడం ఈ వారంలో ఇది రెండో ఘటన.మెట్రోస్టేషన్ మొదటి అంతస్తుకు వెళ్లిన ఆ వ్యక్తి.. సారథి స్టూడియో ప్రహారీ గోడవైపు దూకేశాడు. నగరంలో మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించడం ఈ వారంలో ఇది రెండో ఘటన.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2OwL0H6

Post a Comment

0 Comments