ఏపీకి నిధులు రాకుండా వైసీపీ కుట్ర చేస్తోంది: యనమల

రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవడం బీజేపీ, వైసీపీలకు ఇష్టం లేదు. నిధులు, అప్పుల విషయంలో వైసీపీ కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పుల్ని కూడా.. ఈ నాలుగేళ్లలోనే చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవడం బీజేపీ, వైసీపీలకు ఇష్టం లేదు. నిధులు, అప్పుల విషయంలో వైసీపీ కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పుల్ని కూడా.. ఈ నాలుగేళ్లలోనే చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2QvEYIu

Post a Comment

0 Comments