హైదరాబాద్: జూ పార్క్‌లో కూలిన చెట్టు.. మహిళ మృతి, 10మందికి గాయాలు

ఈ అకాల వర్షం ఓ మహిళ ప్రాణాలు తీసింది. వరంగల్‌కు చెందిన నిఖత్‌ ఫాతిమా కుటుంబ సభ్యులతో కలిసి నెహ్రూ జూ పార్క్‌కు వచ్చింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా.. ఫాతిమాపై భారీ చెట్టు కూలింది.ఈ అకాల వర్షం ఓ మహిళ ప్రాణాలు తీసింది. వరంగల్‌కు చెందిన నిఖత్‌ ఫాతిమా కుటుంబ సభ్యులతో కలిసి నెహ్రూ జూ పార్క్‌కు వచ్చింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా.. ఫాతిమాపై భారీ చెట్టు కూలింది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2vflH5m

Post a Comment

0 Comments