పెళ్లి బస్సు- ట్రక్కు ఢీ.. 40మందికి గాయాలు

సంగారెడ్డి జిల్లా నాగుల్‌గిద్ద మండలంలోని కేస్వార్‌ గ్రామానికి చెందిన ఇస్మాయిల్‌ అనే యువకుడి వివాహం గురువారం రాత్రి హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో జరిగింది. ఈ పెళ్లికి హాజరైన వారంతా తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.సంగారెడ్డి జిల్లా నాగుల్‌గిద్ద మండలంలోని కేస్వార్‌ గ్రామానికి చెందిన ఇస్మాయిల్‌ అనే యువకుడి వివాహం గురువారం రాత్రి హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో జరిగింది. ఈ పెళ్లికి హాజరైన వారంతా తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2CZG0I3

Post a Comment

0 Comments