టీటీడీపీ నేత ఇంటికి కేసీఆర్.. కారెక్కడం ఖాయమా?

ముఖ్యమంత్రి కేసీఆర్ జూబ్లీహిల్స్‌లోని మండవ వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. అంతకుముందే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, పువ్వాడ అజయ్‌కుమార్ ఆయనతో మంతనాలు జరిపినట్లు సమాచారం.ముఖ్యమంత్రి కేసీఆర్ జూబ్లీహిల్స్‌లోని మండవ వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. అంతకుముందే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, పువ్వాడ అజయ్‌కుమార్ ఆయనతో మంతనాలు జరిపినట్లు సమాచారం.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2G3V9u5

Post a Comment

0 Comments