వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను కారు ఎదురుగా ఢీకొట్టడంతో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు చనిపోయారు. గీసుగొండ మండలం కొమ్మాల స్టేజి సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను కారు ఎదురుగా ఢీకొట్టడంతో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు చనిపోయారు. గీసుగొండ మండలం కొమ్మాల స్టేజి సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2IMrdEn
0 Comments