అమెరికాలో తెలంగాణ యువతి అనుమానాస్పదంగా మరణించింది. మహబూబాబాద్ జిల్లా చింతపల్లికి చెందిన సంధ్య (25) టెన్నెస్సీలో చనిపోయింది. 9 నెలల క్రితమే ఆమెకు శ్రీకాంత్ అనే యువకుడితో పెళ్లయ్యింది.అమెరికాలో తెలంగాణ యువతి అనుమానాస్పదంగా మరణించింది. మహబూబాబాద్ జిల్లా చింతపల్లికి చెందిన సంధ్య (25) టెన్నెస్సీలో చనిపోయింది. 9 నెలల క్రితమే ఆమెకు శ్రీకాంత్ అనే యువకుడితో పెళ్లయ్యింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2UkpnkZ
0 Comments