విద్యార్థుల జీవితాలతో చెలగాటమా.. భారీ మూల్యం తప్పదు కేసీఆర్: రాములమ్మ

కేసీఆర్ ప్రభుత్వానికి చెలగాటం.. ఇంటర్ విద్యార్ధులకు ప్రాణ సంకటం అన్న విధంగా మారింది తెలంగాణలో పరిస్ధితి. కాసుల కోసం క్కకుర్తి పడి...ఇంటర్ బోర్డు పరీక్షలను నిర్వహించడానికి అర్హత లేని ఓ అనామక కంపెనీకి బాధ్యతలు అప్పజెప్పి, కేసీఆర్ ప్రభుత్వం అమాయకులైన విద్యర్ధుల జీవితాలతో ఆడుకుందికేసీఆర్ ప్రభుత్వానికి చెలగాటం.. ఇంటర్ విద్యార్ధులకు ప్రాణ సంకటం అన్న విధంగా మారింది తెలంగాణలో పరిస్ధితి. కాసుల కోసం క్కకుర్తి పడి...ఇంటర్ బోర్డు పరీక్షలను నిర్వహించడానికి అర్హత లేని ఓ అనామక కంపెనీకి బాధ్యతలు అప్పజెప్పి, కేసీఆర్ ప్రభుత్వం అమాయకులైన విద్యర్ధుల జీవితాలతో ఆడుకుంది

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2DpvSZC

Post a Comment

0 Comments