దాదాసాహెబ్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్ సంస్థ ఈ అవార్డును శనివారం ఉపాసనకు అందించింది. అపోలో ఫౌండేషన్ ద్వారా ఆమె అందిస్తున్న సేవలను గుర్తించిన సంస్థ ఈ పురస్కారంతో సత్కరించింది. దాదాసాహెబ్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్ సంస్థ ఈ అవార్డును శనివారం ఉపాసనకు అందించింది. అపోలో ఫౌండేషన్ ద్వారా ఆమె అందిస్తున్న సేవలను గుర్తించిన సంస్థ ఈ పురస్కారంతో సత్కరించింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2UQbueH
0 Comments