గురువారం నందన్ ఇంట్లో ఫోన్ రింగ్ అయింది. అతని తల్లి ఫోన్ లిఫ్ట్ చేయగా అవతలి వ్యక్తి ‘ నేను రాహుల్ గాంధీని. మీ అబ్బాయి నందన్‌తో మాట్లాడొచ్చా’ అని అడిగారు. దీంతో ఆశ్చర్యపోయిన ఆమె వెంటనే కొడుకుని పిలిచి ‘నందన్ .. నీతో రాహుల్‌గాంధీ మాట్లాడతారట’ అని ఫోన్ ఇచ్చింది. గురువారం నందన్ ఇంట్లో ఫోన్ రింగ్ అయింది. అతని తల్లి ఫోన్ లిఫ్ట్ చేయగా అవతలి వ్యక్తి ‘ నేను రాహుల్ గాంధీని. మీ అబ్బాయి నందన్‌తో మాట్లాడొచ్చా’ అని అడిగారు. దీంతో ఆశ్చర్యపోయిన ఆమె వెంటనే కొడుకుని పిలిచి ‘నందన్ .. నీతో రాహుల్‌గాంధీ మాట్లాడతారట’ అని ఫోన్ ఇచ్చింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2veoZ8M
0 Comments