ఎన్టీఆర్ సతీమణి బసవతారకం సన్నిహితురాలైన డాక్టర్ కుసుమా రావు.. ఎన్టీఆర్ మరణంపై సంచలన విషయాలు వెల్లడించారు. ఓ యూ ట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె.. ఎన్టీఆర్ ఫ్యామిలీ, రాజకీయ అంశాలపై పలు ఆసక్తికర వివరాలు చెప్పారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం సన్నిహితురాలైన డాక్టర్ కుసుమా రావు.. ఎన్టీఆర్ మరణంపై సంచలన విషయాలు వెల్లడించారు. ఓ యూ ట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె.. ఎన్టీఆర్ ఫ్యామిలీ, రాజకీయ అంశాలపై పలు ఆసక్తికర వివరాలు చెప్పారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YMXlxa
0 Comments