కారెక్కనున్న మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. ముగ్గురు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తాము కాంగ్రెస్‌ను వీడేది లేదని జగ్గారెడ్డి, వీరయ్య స్పష్టం చేయడంతో కాంగ్రెస్ అగ్రనేతలు ఊపిరి పీల్చుకున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. ముగ్గురు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తాము కాంగ్రెస్‌ను వీడేది లేదని జగ్గారెడ్డి, వీరయ్య స్పష్టం చేయడంతో కాంగ్రెస్ అగ్రనేతలు ఊపిరి పీల్చుకున్నారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2Ut5wLY

Post a Comment

0 Comments