బాలుడిగా పారిపోయి యువకుడై వచ్చాడు.. రీల్ స్టోరీ తలపించే రియల్ స్టోరీ

ఇంటి నుంచి పారిపోయిన దినేష్ అదేరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైలెక్కి ఢిల్లీ చేరుకున్నాడు. అక్కడ ఓ సిక్కు వ్యక్తి అతడికి పరిచయయ్యాడు. కొద్దిరోజులు అతడి గదిలోనే ఉన్న దినేశ్ పనికోసం గాలించాడు.ఇంటి నుంచి పారిపోయిన దినేష్ అదేరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైలెక్కి ఢిల్లీ చేరుకున్నాడు. అక్కడ ఓ సిక్కు వ్యక్తి అతడికి పరిచయయ్యాడు. కొద్దిరోజులు అతడి గదిలోనే ఉన్న దినేశ్ పనికోసం గాలించాడు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2K68ZzV

Post a Comment

0 Comments