తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ఇంటర్ బోర్డు ముందు మెరుపు ధర్నాకు దిగారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి రేవంత్, సంపత్‌కుమార్, అనిల్ కుమార్ యాదవ్‌లు కార్యాలయం ముందు బైఠాయించారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ఇంటర్ బోర్డు ముందు మెరుపు ధర్నాకు దిగారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి రేవంత్, సంపత్‌కుమార్, అనిల్ కుమార్ యాదవ్‌లు కార్యాలయం ముందు బైఠాయించారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2KUfbf2
0 Comments