Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 1 April 2019

బీజేపీలోకి హరీశ్ రావు: రేపు అదే చోట క్షమాపణ చెప్పాలి

టీఆర్‌ఎస్ కీలక నేత హరీశ్ రావు.. బీజేపీలో చేరుతున్నారంటూ ఓ పత్రిక రాసిన కథనం సంచలనంగా మారింది. హరీశ్ పార్టీ మారుతున్నారంటూ బ్యానర్ ఐటెంగా కథనాన్ని ప్రచురించడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.టీఆర్‌ఎస్ కీలక నేత హరీశ్ రావు.. బీజేపీలో చేరుతున్నారంటూ ఓ పత్రిక రాసిన కథనం సంచలనంగా మారింది. హరీశ్ పార్టీ మారుతున్నారంటూ బ్యానర్ ఐటెంగా కథనాన్ని ప్రచురించడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2TO3ndl

No comments:

Post a Comment